Skip to content
إبراهِيم /

ఆయత్ 40

14 : 40
إبراهِيم ఆయతులు 52
సూరా · إبراهِيم
తెలుగు · Muhammad
14 : 40

رَبِّ ٱجۡعَلۡنِي مُقِيمَ ٱلصَّلَوٰةِ وَمِن ذُرِّيَّتِيۚ رَبَّنَا وَتَقَبَّلۡ دُعَآءِ

"ఓ నా ప్రభూ! నన్ను మరియు నా సంతతి వారిని నమాజ్ స్థాపించే వారిగా చేయి. ఓ మా ప్రభూ! నా ప్రార్థనలను స్వీకరించు.

Explanation & meanings · 1
  1. ఇస్'హాఖ్ ('అ.స.) సంతతివారిలో నుండి ఇస్రాయీ'ల్ సంతతి (బనీ-ఇస్రాయీ'ల్) వారు వచ్చారు. మరియు ఇస్మాయీ'ల్ ('అ.స.) సంతతి వారలో నుండి ఖురైషులు వచ్చారు. వారందరిలో కూడా అల్లాహ్ (సు.తా.)కు అవిధేయులైన వారుండిరి.