Skip to content
الهُمَزة /

ఆయత్ 8

104 : 8

ఆయత్ 8 of الهُمَزة (104 : 8). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الهُمَزة ఆయతులు 9
సూరా · الهُمَزة
తెలుగు · Muhammad
104 : 8

إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٞ

నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.

Explanation & meanings · 1
  1. ముఅ''సదతున్: క్రమ్ముకొను. ఆ నరకపు ద్వారాలు మూయబడి ఉంటాయి. ఎవ్వరూ దాని నుండి బయట పడలేరు.