Skip to content
التَّكاثُر /

ఆయత్ 1

102 : 1

ఆయత్ 1 of التَّكاثُر (102 : 1). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

التَّكاثُر ఆయతులు 8
సూరా · التَّكاثُر
తెలుగు · Muhammad
102 : 1

أَلۡهَىٰكُمُ ٱلتَّكَاثُرُ

(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది;

Explanation & meanings · 1
  1. అల్ హా (యుల్ హీ): ఏమరుపాటులో వేసింది. తకాసు'రున్: ఎక్కువ పొందాలనే పేరాస అంటే ధనధాన్యాల కొరకు, పిల్లల కొరకు, బలం, ప్రభుత్వం, పేరు ప్రతిష్టల కొరకు చేసే పేరాస.