Skip to content
అల్-ఆదియాత్ /

ఆయత్ 9

100 : 9

ఆయత్ 9 of అల్-ఆదియాత్ (100 : 9). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-ఆదియాత్ ఆయతులు 11
100 : 9

۞ أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ

ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;

Explanation & meanings · 1
  1. అంటే గోరీలలో ఉన్న శవాలను సజీవులుగా చేసి లేపి సమావేశపరచబడినప్పుడు.