Skip to content

20వ ప్రశ్న: ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ధర్మాన్ని అల్లాహ్ అంగీకరిస్తాడా?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س٢٠: هل يقبل الله غير الإسلام دينًا؟

20వ ప్రశ్న: ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ధర్మాన్ని అల్లాహ్ అంగీకరిస్తాడా?

الجواب

ج:لا يقبل الله دينًا غير الإسلام.

قال تَعَالَى:

﴿وَمَن يَبۡتَغِ غَيۡرَ ٱلۡإِسۡلَٰمِ دِينٗا فَلَن يُقۡبَلَ مِنۡهُ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ﴾

[آل عمران: ٨٥].

జవాబు: ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ధర్మాన్ని అల్లాహ్ అస్సలు అంగీకరించడు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత చూపడాన్ని (ఇస్లాం ను) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడే వారిలో చేరుతాడు.}

[ఆలె ఇమ్రాన్: 19]