“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా ప్రమాణం చేసాను – “లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదర్’రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశ హరుడు); నమాజు స్థాపిస్తాను; జకాతు చెల్లిస్తాను; (పాలకుని) మాట వింటాను మరియు అనుసరిస్తాను; తోటి ప్రతి ముస్లింకు నిజాయితీగా సలహా ఇస్తాను - అని”
- التصنيف الشرعي
- الفضائل والآدابفقه الأخلاقالأخلاق الحميدةالدعوة والحسبةالأمر بالمعروف والنهي عن المنكرحكم الأمر بالمعروف والنهي عن المنكرالدعوة والحسبةالسياسة الشرعيةحق الإمام على الرعيةالفقهالصلاةوجوب الصلاة وفضلها وحكم تاركها
- موضوعات الحديث
- الزكاةالزكاة ومكانتهاالتوحيد وحمايتهأهمية التوحيدالآدابالنصيحةالسياسة الشرعيةأحكام الإمامة
- محاور التعريف بالإسلام
- التعريف بالإسلامأركان الإسلام
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా ప్రమాణం చేసాను – “లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదర్’రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశ హరుడు); నమాజు స్థాపిస్తాను; జకాతు చెల్లిస్తాను; (పాలకుని) మాట వింటాను మరియు అనుసరిస్తాను; తోటి ప్రతి ముస్లింకు నిజాయితీగా సలహా ఇస్తాను - అని”
بَايَعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى شَهَادَةِ أَنْ لاَ إِلَهَ إِلَّا اللَّهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَإِقَامِ الصَّلاَةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَالسَّمْعِ وَالطَّاعَةِ، وَالنُّصْحِ لِكُلِّ مُسْلِمٍ.
ఈ హదీసులో జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు – ఖచ్చితంగా కట్టుబడి ఉండడానికి సంకల్పించుకుని 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా ప్రమాణం చేసినాను' అని తెలియజేస్తున్నారు – తౌహీదునకు (కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు అనే విశ్వాసానికి – ఏకదైవారాధనకు) కట్టుబడి ఉంటానని; ప్రతిరోజూ రాత్రింబవళ్ళలలో విధిగా ఆచరించవలసిన నమాజులను, వాటి షరతులను, వాటి మూలస్థంభముల వంటి విషయాలను, వాటికి చెందిన ఫర్జ్ (తప్పనిసరి) మరియు సున్నత్ విషయాలను పాటిస్తూ ఆచరించుటకు కట్టుబడి ఉంటానని; అల్లాహ్ చే ఆదేశించబడిన - ఒక ఆర్ధిక పరమైన ఆరాధన అయిన – జకాతును చెల్లించుటకు కట్టుబడి ఉంటానని (ఇది సంపన్నులనుండి సేకరించబడి, అర్హులైన పేదలకు మరియు అక్కర గలవారికి పంచిపెట్ట బడుతుంది); పాలకునికి విధేయత చూపుతానని, మరియు ప్రతి ముస్లిం పట్ల నిజాయితీగా ఉంటానని, నా మాటల ద్వారా మరియు నా చేతల ద్వారా అతనికి మంచి జరిగేలా చూస్తాను అని, అతడి నుండి చెడును, కీడును దూరం చేస్తాను అని ప్రమాణం చేసాను.
...:
ఈ హదీసులో ఇస్లాం యొక్క మూల స్థంభాలలో రెండు మూల స్థంభాలైన - నమాజు మరియు జకాతు – ఈ రెండింటి ప్రాధాన్యత తెలుస్తున్నాయి.
అలాగే ఇందులో ముస్లిముల మధ్య సలహా సంప్రదింపుల యొక్క ప్రాధాన్యతను గురించి తెలుస్తున్నది – ఇది ఎంత ప్రాధాన్యత గల విషయం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయమై సహాబాలతో ప్రమాణం చేయించుకున్నారు.
సహీహ్ అల్ బుఖారీ. (1/ 111) (524).
(3/ 72) (2157).
సహీహ్ ముస్లిం. (1/ 75) (56).
సహీహ్ అల్ బుఖారీ. (1/ 111) (524).
(3/ 72) (2157).
సహీహ్ ముస్లిం. (1/ 75) (56).
ఇంకా (16)
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (1/ 272).
تطريز رياض الصالحين.
لفيصل آل مبارك (ص145).
شرح رياض الصالحين.
لابن عثيمين (2/ 398).
نزهة المتقين شرح رياض الصالحين.
لمجموعة من الباحثين (1/ 206).
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (1/ 272).
تطريز رياض الصالحين.
لفيصل آل مبارك (ص145).
شرح رياض الصالحين.
لابن عثيمين (2/ 398).
نزهة المتقين شرح رياض الصالحين.
لمجموعة من الباحثين (1/ 206).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
7 గ్రంథాలు- ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల గురించిన పరిశోధన, విశ్లేషణ మరియు స్పష్టీకరణالتحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة - النسخة المعتمدةఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఆధారపడి ఉంది: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్త అని సాక్ష్యము పలకటం, నమాజ్ స్థాపించటం, జకాత్ చెల్లించటం, రమదాన్ నెలలో ఉపవాసాలు పాటించటం, అల్లాహ్ యొక్క కాబా గృహం యాత్ర
- المناهج التعليمية - الصف الثالث مادة التوحيد - الصف الثالث«بُنِيَ الإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهادَةُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللَّهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَإِقَامُ الصَّلَاةِ، وَإِيتَاءُ الزَّكَاةِ، وَصَوْمُ رَمَضَانَ، وَحَجُّ الْبَيْتِ» [7].
- من أحكام الصيام«بُنِيَ الإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللَّهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَإِقَامُ الصَّلَاةِ، وَإِيتَاءُ الزَّكَاةِ، وَصَوْمُ رَمَضَانِ، وَحَجُّ الْبَيْتِ» [1].
ఇంకా (4)
- أسئلة وأجوبة عن شهر رمضان للصغار، ولا يستغني عنها الكبار«بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَالْحَجِّ، وَصَوْمِ رَمَضَانَ»
- مشروع المنهج التعليميمادة الفقه مستوى 3«بُنِيَ الإِسلامُ عَلى خَمْسٍ: شَهادَةِ أَنْ لا إِلهَ إلَّا اللهُ، وَأَنّ محمدًا رسولُ اللهِ، وَإقامِ الصلاةِ، وإِيتاءِ الزّكاةِ، والحَجّ، وصَوْمِ رَمَضان»
- مشروع المنهج التعليميمادة الفقه مستوى 3«بُنِيَ الإِسلامُ عَلى خَمْسٍ: شَهادَةِ أَنْ لا إِلهَ إلاّ اللهُ، وَأَنّ محمدًا رسولُ اللهِ، وَإقامِ الصلاةِ، وإِيتاءِ الزّكاةِ، والحَجّ، وصَوْمِ رَمَضان»
- موسوعة الإيمان«بُنِيَ الإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَالحَجِّ، وَصَوْمِ رَمَضَانَ».