Skip to content
అల్-అలఖ్ /

ఆయత్ 4

96 : 4

ఆయత్ 4 of అల్-అలఖ్ (96 : 4). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-అలఖ్ ఆయతులు 19
సూరా · అల్-అలఖ్
తెలుగు · Muhammad
96 : 4

ٱلَّذِي عَلَّمَ بِٱلۡقَلَمِ

ఆయన కలం ద్వారా నేర్పాడు.

Explanation & meanings · 1
  1. ఖలమున్: కలం, అంటే చెక్కటం. మొదట కలమును చెక్కి తయారు చేసేవారు. మానవుని జ్ఞానంలో ఉంది - అతని వెంట వెళ్ళి పోతుంది. నోటితో పలికింది కూడా - దాచి పెట్టటానికి పనికి రాదు. కాని కలంతో వ్రాసి పెట్టింది చెడిపోకుండా భద్రంగా ఉంచితే చాలాకాలం వరకు ఉంటుంది. కలం వల్లనే ప్రాచీన జ్ఞానం భద్రపరచబడింది. కావున అల్లాహ్ (సు.తా.) మొట్టమొదట కలాన్ని సృష్టించి, దానితో పునరుత్థానదినం వరకు సర్వసృష్టి యొక్క విధిని వ్రాయించాడు.