Skip to content
العَلَق /

ఆయత్ 12

96 : 12
العَلَق ఆయతులు 19
సూరా · العَلَق
తెలుగు · Muhammad
96 : 12

أَوۡ أَمَرَ بِٱلتَّقۡوَىٰٓ

ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే?

Explanation & meanings · 1
  1. తఖ్వా: దైవభీతి, భయభక్తి, ఖుర్ఆన్ అవతరణలో ఇక్కడ మొదటి సారి వచ్చింది. ఏకదైవత్వాన్ని దృఢంగా విశ్వసించటం, భక్తిని, ఆరాధనను కేవలం అల్లాహ్ (సు.తా.) కొరకే ప్రత్యేకించుకోవటం మరియు సత్కార్యాలు చేయటం.