Skip to content
అద్-దుహా /

ఆయత్ 3

93 : 3

ఆయత్ 3 of అద్-దుహా (93 : 3). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అద్-దుహా ఆయతులు 11
సూరా · అద్-దుహా
తెలుగు · Muhammad
93 : 3

مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ

(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు.