91 : 8
فَأَلۡهَمَهَا فُجُورَهَا وَتَقۡوَىٰهَا
ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.
Explanation & meanings · 1
- ఫుజూరహా వతఖ్వాహా: అంటే మంచిచెడులు, అనే అర్థం కూడా వస్తుంది. చూడండి, ఇబ్నె-కసీ'ర్.
ఆయత్ 8 of الشَّمس (91 : 8). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
فَأَلۡهَمَهَا فُجُورَهَا وَتَقۡوَىٰهَا
ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.