Skip to content
الفَجر /

ఆయత్ 17

89 : 17

ఆయత్ 17 of الفَجر (89 : 17). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الفَجر ఆయతులు 30
సూరా · الفَجر
తెలుగు · Muhammad
89 : 17

كَلَّاۖ بَل لَّا تُكۡرِمُونَ ٱلۡيَتِيمَ

అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;

Explanation & meanings · 1
  1. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "అనాథులతో మంచిగా వ్యవహరించే వారు స్వర్గంలో నాతో పాటు - రెండు వ్రేళ్ళు తోడుగా ఉన్నట్లు - ఉంటారు." (అబూ-దావూద్) కావున అనాథలను పోషించడం, వారితో మంచిగా వ్యవహరించడం ఎంతో పుణ్యకార్యం.