81 : 7
وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتۡ
మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు!
Explanation & meanings · 1
- దీనిని ఎన్నో విధాలుగా వ్యాఖ్యానించారు: "ఒకే ధర్మం వారు ఒక చోట జమ చేయబడతారు. యూదులందరు ఒకచోట, క్రైస్తవులందరు ఒకచోట మరియు ముస్లింలందరు ఒకచోట."