81 : 6
وَإِذَا ٱلۡبِحَارُ سُجِّرَتۡ
మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు!
Explanation & meanings · 1
- ఈ ఆయత్ కు ఈ విధంగా కూడా తాత్పర్యమివ్వబడింది: "లేక సముద్రాలలో అగ్నిజ్వాలలు చెలరేగినప్పుడు".
ఆయత్ 6 of التَّكوير (81 : 6). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
وَإِذَا ٱلۡبِحَارُ سُجِّرَتۡ
మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు!