80 : 20
ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ
ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు;
Explanation & meanings · 1
- అంటే అతనికి మంచి-చెడుల మార్గాలు స్పష్టంగా తెలుపబడ్డాయి.
ఆయత్ 20 of عَبَسَ (80 : 20). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ
ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు;