Skip to content
الجِن /

ఆయత్ 20

72 : 20

ఆయత్ 20 of الجِن (72 : 20). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الجِن ఆయతులు 28
సూరా · الجِن
తెలుగు · Muhammad
72 : 20

قُلۡ إِنَّمَآ أَدۡعُواْ رَبِّي وَلَآ أُشۡرِكُ بِهِۦٓ أَحَدٗا

వారితో ఇలా అను: "నిశ్చయంగా నేను నా ప్రభువును మాత్రమే ప్రార్థిస్తాను మరియు ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించను."

Explanation & meanings · 1
  1. అలాంటప్పుడు వారితో ఇలా అను: "నేను నా ప్రభువును మాత్రమే ప్రార్థిస్తాను. మరియు ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించను."