Skip to content
الجِن /

ఆయత్ 19

72 : 19

ఆయత్ 19 of الجِن (72 : 19). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الجِن ఆయతులు 28
సూరా · الجِن
తెలుగు · Muhammad
72 : 19

وَأَنَّهُۥ لَمَّا قَامَ عَبۡدُ ٱللَّهِ يَدۡعُوهُ كَادُواْ يَكُونُونَ عَلَيۡهِ لِبَدٗا

మరియు నిశ్చయంగా, అల్లాహ్ యొక్క దాసుడు (ముహమ్మద్) ఆయన (అల్లాహ్)ను ప్రార్థించటానికి నిలబడి నప్పుడు, వారు (జిన్నాతులు) అతన చుట్టు దట్టంగా (అతని ఖుర్ఆన్ పఠనాన్ని వినటానికి) గుమి గూడుతారు.

Explanation & meanings · 1
  1. దీని మరొక తాత్పర్యంలో : "(మానవులు మరియు జిన్నాతులు) అల్లాహ్ (సు.తా.) దాసుడు (ము'హమ్మద్ 'స'అస, అల్లాహుతా'ఆలాను) ప్రార్థించటానికి నిలబడినపుడు అతని చుట్టు దట్టంగా గుమిగూడి (అల్లాహ్ జ్యోతిని తమ నోట్లతో ఊది ఆర్పివేయగోరతారు)." అని ఉంది. ఈ తాత్పర్యం ఇబ్నె-'అబ్బాస్, ముజాహిద్, సయ్యద్ బిన్-'జుబైర్ మరియు ఇబ్నె-'జైద్ (ర'ది.'అన్హుమ్)లు ఇచ్చారు. ఇబ్నె-జరీర్ (ర'హ్మా) దీనికి ప్రాధాన్యత నిచ్చారు. ఇది ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మా) లో పేర్కొనబడింది.