7 : 199
خُذِ ٱلۡعَفۡوَ وَأۡمُرۡ بِٱلۡعُرۡفِ وَأَعۡرِضۡ عَنِ ٱلۡجَٰهِلِينَ
మన్నింపు వైఖరిని అవలంబించు, ధర్మమును బోధించు మరియు మూర్ఖుల నుండి విముఖుడవకు.
Explanation & meanings · 1
- ఎందుకంటే మానవుడు బలహీనుడిగా పుట్టించబడ్డాడు. (చూడండి 4:28). అల్లాహ్ (సు.తా.) ఏ మానవుడి పైననూ అతన శక్తికి మించిన భారం వేయడు. (చూడండి, 2:286, 6:152 7:42 23:62).