Skip to content
الأعرَاف /

ఆయత్ 159

7 : 159

ఆయత్ 159 of الأعرَاف (7 : 159). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأعرَاف ఆయతులు 206
సూరా · الأعرَاف
తెలుగు · Muhammad
7 : 159

وَمِن قَوۡمِ مُوسَىٰٓ أُمَّةٞ يَهۡدُونَ بِٱلۡحَقِّ وَبِهِۦ يَعۡدِلُونَ

మరియు మూసా జాతివారిలో సత్యం ప్రకారమే మార్గదర్శకత్వం చూపుతూ మరియు దాని (సత్యం) ప్రకారమే న్యాయం చేసే ఒక వర్గం వారు ఉన్నారు.

Explanation & meanings · 1
  1. చూడండి, 3:113-115. ఉదాహరణకు 'అబ్దుల్లాహ్ బిన్ సల్లామ్.