Skip to content
الوَاقِعة /

ఆయత్ 82

56 : 82

ఆయత్ 82 of الوَاقِعة (56 : 82). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الوَاقِعة ఆయతులు 96
సూరా · الوَاقِعة
తెలుగు · Muhammad
56 : 82

وَتَجۡعَلُونَ رِزۡقَكُمۡ أَنَّكُمۡ تُكَذِّبُونَ

మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా?

Explanation & meanings · 1
  1. పైది ఇబ్నె-కసీ'ర్ తాత్పర్యం. ము'హమ్మద్ జునాగఢి గారి తాత్పర్యం ఈ విధంగా ఉంది: 'మరియు మీరు తిరస్కరిస్తూఉండటమే మీ జీవనోపాధిగా చేసుకుంటున్నారా?'