Skip to content
الذَّاريَات /

ఆయత్ 43

51 : 43

ఆయత్ 43 of الذَّاريَات (51 : 43). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الذَّاريَات ఆయతులు 60
సూరా · الذَّاريَات
తెలుగు · Muhammad
51 : 43

وَفِي ثَمُودَ إِذۡ قِيلَ لَهُمۡ تَمَتَّعُواْ حَتَّىٰ حِينٖ

మరియు సమూద్ జాతి వారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో: "కొంతకాలం మీరు సుఖసంతోషాలను అనుభవించండి." అని అన్నాము.

Explanation & meanings · 1
  1. వారి కోరిక ప్రకారం వారికి ఒక ఆడఒంటె అల్లాహ్ (సు.తా.) తరఫునుండి, ఒక అద్భుత సూచనగా పంపబడితే, వారు దానిని చంపుతారు. అప్పుడు వారితో: 'ఇక మీరు మూడు రోజులుసుఖసంతోషాలను అనుభవించండి.' అని అనబడింది.