51 : 42
مَا تَذَرُ مِن شَيۡءٍ أَتَتۡ عَلَيۡهِ إِلَّا جَعَلَتۡهُ كَٱلرَّمِيمِ
అది దేని పైనయితే వీచిందో, దానిని క్షీణింపజేయకుండా వదలలేదు.
Explanation & meanings · 1
- ఆ గాలి ఎనిమిది రోజులు ఏడు రాత్రులు వీచింది. చూడండి, 69:7.
ఆయత్ 42 of الذَّاريَات (51 : 42). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
مَا تَذَرُ مِن شَيۡءٍ أَتَتۡ عَلَيۡهِ إِلَّا جَعَلَتۡهُ كَٱلرَّمِيمِ
అది దేని పైనయితే వీచిందో, దానిని క్షీణింపజేయకుండా వదలలేదు.