Skip to content
అ-దారియాత్ /

ఆయత్ 18

51 : 18

ఆయత్ 18 of అ-దారియాత్ (51 : 18). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అ-దారియాత్ ఆయతులు 60
సూరా · అ-దారియాత్
తెలుగు · Muhammad
51 : 18

وَبِٱلۡأَسۡحَارِ هُمۡ يَسۡتَغۡفِرُونَ

మరియు వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణ వేడుకునే వారు.

Explanation & meanings · 1
  1. అల్-అస్'హరు: అంటే చివరి మూడోవంతు రాత్రి. అది ప్రార్థన (దు'ఆ)లు అంగీకరించబడే సమయం. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: మూడోవంతు రాత్రి బాకీ ఉన్నప్పుడు అల్లాహ్ (సు.తా.) భూమికి దగ్గరగా ఉన్న ఆకాశం మీదికి దిగి వస్తాడు మరియు ఇలా అంటాడు: 'ఏమీ? ఎవరైనా ఏవైనా కోరుకునే వారున్నారా? నేను వారి కోరికలను పూర్తి చేస్తాను. ఇలా తెల్లవారే వరకు ప్రశ్నిస్తూ ఉంటాడు.' ('స'హీ'హ్ ముస్లిం) చూడండి, 3:17.