Skip to content
قٓ /

ఆయత్ 14

50 : 14
قٓ ఆయతులు 45
సూరా · قٓ
తెలుగు · Muhammad
50 : 14

وَأَصۡحَٰبُ ٱلۡأَيۡكَةِ وَقَوۡمُ تُبَّعٖۚ كُلّٞ كَذَّبَ ٱلرُّسُلَ فَحَقَّ وَعِيدِ

మరియు అయ్ కహ్ (వన) వాసులు మరియు తుబ్బఅ జాతి వారు కూడాను. ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తలను అసత్యులని తిరస్కరించారు, కావున నా బెదరింపు వారి విషయంలో సత్యమయింది.

Explanation & meanings · 1
  1. తుబ్బ'అ జాతివారి కొరకు చూడండి, 44:37. అయ్ కహ్ వాసులు (వనవాసులు) అంటే మద్ యన్ వాసులు. చూడండి, 26:176 ఇంకా వివరాలకు చూడండి, 11:84-95.