Skip to content
الأحقَاف /

ఆయత్ 6

46 : 6

ఆయత్ 6 of الأحقَاف (46 : 6). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأحقَاف ఆయతులు 35
సూరా · الأحقَاف
తెలుగు · Muhammad
46 : 6

وَإِذَا حُشِرَ ٱلنَّاسُ كَانُواْ لَهُمۡ أَعۡدَآءٗ وَكَانُواْ بِعِبَادَتِهِمۡ كَٰفِرِينَ

మరియు మానవులను (పునరుత్థాన దినమున) సమావేశ పరచిబడినపుడు, (ఆరాధించబడిన) వారు! (తమను ఆరాధించిన) వారికి విరోధులై ఉంటారు. మరియు వారి ఆరాధనను తిరస్కరిస్తారు.

Explanation & meanings · 1
  1. ఈవిధమైన ఆయత్ లు ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చాయి. చూడండి, 10:29, 19:81-82, 29:25, 18:52, 16:86 మొదలైనవి అల్లాహ్ (సు.తా.)కు సాటి కల్పించి ఆరాధించే దైవాలు రెండు రకాలు. 1) నిర్జీవులు: అవి విగ్రహాలు, చెట్లుచేమలూ, సూర్యచంద్రులూ, అగ్ని మొదలైనవి. పునరుత్థానదినమున అల్లాహ్ (సు.తా.) వీటికి మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. అవి, వారి ఆరాధనను తిరస్కరిస్తాయి. 2) రెండవరకానికి చెందిన వారు ప్రవక్తలు, ఉదాహరణ ఈ'సా, 'ఉజైర్, దైవదూతలు ('అలైహిమ్ స.) మరియు సద్పురుషులు వీరి సమాధానం అల్లాహ్ (సు.తా.) సమక్షంలో - ఖుర్ఆన్ లో పేర్కొనబడిన - 'ఈసా ('అ.స.) సమాధానంలాగానే ఉంటుంది. ఇంతేకాక షై'తానులు కూడా వీరి ఆరాధనను నిరాకరిస్తారు. ఉదారహరణకు చూ. ' 28:63 .