Skip to content
النِّسَاء /

ఆయత్ 149

4 : 149

ఆయత్ 149 of النِّسَاء (4 : 149). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النِّسَاء ఆయతులు 176
సూరా · النِّسَاء
తెలుగు · Muhammad
4 : 149

إِن تُبۡدُواْ خَيۡرًا أَوۡ تُخۡفُوهُ أَوۡ تَعۡفُواْ عَن سُوٓءٖ فَإِنَّ ٱللَّهَ كَانَ عَفُوّٗا قَدِيرًا

మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా! లేక చెడును క్షమించినా! నిశ్చయంగా, అల్లాహ్ మన్నించే వాడు, సర్వ సమర్ధుడు.

Explanation & meanings · 2
  1. ఒకడు చేసిన చెడు లేక కీడుకు - తనకు జరిగిన దానికి - సరిసమానంగా ప్రతీకారం తీసుకోవటానికి షరీయత్ లో అనుమతి ఉంది. కానీ తనకు జరిగిన చెడు లేక కీడును క్షమించటం ఎక్కువగా ఆమోదించబడింది. ('స. ముస్లిం, 'హ. నం. 4587). చూడండి, 42:40.
  2. అఫువ్వన్ (అల్-అఫువ్వు): Pardoning, మన్నించే, క్షమించేవాడు. చూడండి, 2:52 వ్యాఖ్యానం 1.