Skip to content
النِّسَاء /

ఆయత్ 117

4 : 117

ఆయత్ 117 of النِّسَاء (4 : 117). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النِّسَاء ఆయతులు 176
సూరా · النِّسَاء
తెలుగు · Muhammad
4 : 117

إِن يَدۡعُونَ مِن دُونِهِۦٓ إِلَّآ إِنَٰثٗا وَإِن يَدۡعُونَ إِلَّا شَيۡطَٰنٗا مَّرِيدٗا

ఆయన (అల్లాహ్) ను వదలి, వారు స్త్రీ (దేవత) లను ప్రార్థిస్తున్నారు. మరియు వారు కేవలం తిరుగుబాటుదారుడైన షైతాన్ నే ప్రార్థిస్తున్నారు.

Explanation & meanings · 2
  1. స్త్రీ దేవతలు అంటే, ఇక్కడ ముష్రిక్ ఖురైషులు పూజించే స్త్రీ విగ్రహాలు ఉదా: " 'లాత్, 'ఉ'జ్జా, మనాత్ మరియు నాఇ'ల" మొదలైనవి. లేక దైవదూతలు ఎందుకంటే వారు దైవదూతలను అల్లాహ్ (సు.తా.) యొక్క కుమార్తెలగా భావించి, వారి ఆరాధన చేసేవారు.
  2. పైన పేర్కొన్న వాటి ఆరాధన కేవలం షై'తాన్ ఆరాధనయే. ఎందుకంటే షై'తానే మానవుణ్ణి అల్లాహ్ (సు.తా.) మార్గం నుండి మళ్ళించి బూటక దైవాలను ఆరాధించటాన్ని ప్రోత్సహిస్తాడు.