Skip to content
النِّسَاء /

ఆయత్ 106

4 : 106
النِّسَاء ఆయతులు 176
సూరా · النِّسَاء
తెలుగు · Muhammad
4 : 106

وَٱسۡتَغۡفِرِ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورٗا رَّحِيمٗا

మరియు అల్లాహ్ ను క్షమాభిక్ష కొరకు ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Explanation & meanings · 1
  1. అబూ హురైరా (ర'ది.'అ) కథనం: "నేను దైవప్రవక్త ('స'అస) ను, ఇలా అనగా విన్నాను: 'అల్లాహ్ సాక్షిగా! నేను ప్రతిరోజు 70 సార్ల కంటే ఎక్కువ అల్లాహ్ (సు.తా.) ను క్షమాభిక్ష వేడుకుంటాను మరియు అల్లాహుతా'ఆలా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాను.'" ('స'హీ'హ్ బు'ఖారీ, పు. - 8, 'హ. నం. 329).