39 : 70
وَوُفِّيَتۡ كُلُّ نَفۡسٖ مَّا عَمِلَتۡ وَهُوَ أَعۡلَمُ بِمَا يَفۡعَلُونَ
మరియు ప్రతి వ్యక్తి (ఆత్మ) తాను చేసిన కర్మలకు పూర్తి ప్రతిఫలం పొందుతాడు. ఎందుకంటే వారు చేస్తున్న దంతా ఆయనకు బాగా తెలుసు.
Explanation & meanings · 1
- చూడండి, 99:7-8.