Skip to content
الزُّمَر /

ఆయత్ 43

39 : 43
الزُّمَر ఆయతులు 75
సూరా · الزُّمَر
తెలుగు · Muhammad
39 : 43

أَمِ ٱتَّخَذُواْ مِن دُونِ ٱللَّهِ شُفَعَآءَۚ قُلۡ أَوَلَوۡ كَانُواْ لَا يَمۡلِكُونَ شَيۡـٔٗا وَلَا يَعۡقِلُونَ

ఏమీ? వారు అల్లాహ్ ను వదలి ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా? వారిని ఇలా అడుగు: "ఏమీ? వారికెలాంటి అధికారం లేకున్నా మరియు వారికి బుద్ధి లేకున్నానా?"

Explanation & meanings · 1
  1. చూడండి, 2:255. అల్లాహ్ (సు.తా.) అనుమతిచ్చిన వాడు తప్ప మరెవ్వరూ సిఫారసు చేయలేరు. ఇంకా చూడండి 20:109, 21:28 లేక 34:23. పునరుత్థాన దినమున అల్లాహ్ (సు.తా.) తన ప్రవక్తలకు సిఫారసు చేయటానికి అనుమతిస్తాడు, అలాంటి వారి కొరకు ఎవరి పశ్చాత్తాపాన్నైతే అల్లాహ్ (సు.తా.) అంగీకరించాడో! చూడండి, 19:87. అల్లాహ్ (సు.తా.) దగ్గర ఎవ్వరి సిఫారసు అవసరం లేదు. ఆయన సర్వజ్ఞుడు. ఆయన తాను కోరినదే చేస్తాడు. అలాంటప్పుడు కేవలం ఆ ఏకైక ప్రభువు, అల్లాహ్ (సు.తా.) ఆరాధననే ఎందుకు చేయకూడదు? అప్పుడు ఎవ్వరి సిఫారసు అవసరముండదు.