39 : 28
قُرۡءَانًا عَرَبِيًّا غَيۡرَ ذِي عِوَجٖ لَّعَلَّهُمۡ يَتَّقُونَ
అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖుర్ఆన్ ను, ఏ విధమైన వక్రత లేకుండా అవతరింప జేశాము; బహుశా వారు దైవభీతి కలిగి వుంటారని.
Explanation & meanings · 1
- చూడండి, 12:2, 13:37, 14:4 మరియు 41:44.