37 : 49
كَأَنَّهُنَّ بَيۡضٞ مَّكۡنُونٞ
వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు.
Explanation & meanings · 1
- చూడండి, 56:34. చూఉష్టృ పక్షి (నిప్పుకోడి) తన గ్రుడ్లను భద్రంగా దాచి నందుకు అవి ఎంత సౌందర్యంగా ఉంటాయో స్వర్గపు 'హూర్ లు అలాగే ఉంటారు.