Skip to content
الصَّافَات /

ఆయత్ 101

37 : 101

ఆయత్ 101 of الصَّافَات (37 : 101). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 101

فَبَشَّرۡنَٰهُ بِغُلَٰمٍ حَلِيمٖ

కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము.

Explanation & meanings · 1
  1. అతను ఇబ్రాహీమ్ ('అ.స.) మొదటి కుమారుడు ఇస్మా'యీల్ ('అ.స.).