Skip to content
يسٓ /

ఆయత్ 29

36 : 29

ఆయత్ 29 of يسٓ (36 : 29). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

يسٓ ఆయతులు 83
సూరా · يسٓ
తెలుగు · Muhammad
36 : 29

إِن كَانَتۡ إِلَّا صَيۡحَةٗ وَٰحِدَةٗ فَإِذَا هُمۡ خَٰمِدُونَ

అది కేవలం ఒక పెద్ద ధ్వని మాత్రమే! అంతే! వారంతా (ఒకేసారి) అంతం చేయబడ్డారు.

Explanation & meanings · 1
  1. 'సయ్'హతున్: ధ్వని, అరుపు, గర్జన లేక శబ్దం. ఇంకా చూడండి, 36:49, 53, 38:15.