Skip to content
المؤمنُون /

ఆయత్ 43

23 : 43
المؤمنُون ఆయతులు 118
సూరా · المؤمنُون
తెలుగు · Muhammad
23 : 43

مَا تَسۡبِقُ مِنۡ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسۡتَـٔۡخِرُونَ

ఏ సమాజం వారు కూడా తమకు (నియమింపబడిన) గడువుకు ముందు కాలేరు మరియు దానికి వెనుక కాలేరు.

Explanation & meanings · 1
  1. ఇదే విధమైన వాక్యానికి చూడండి, 15:5 మరియు దాని వ్యాఖ్యానం. దీని మరొక తాత్పర్యం ఈ విధంగా కూడా ఉంది: 'ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు, ముందు గానీ మరియు వెనక గానీ కాజాలదు.'