23 : 42
ثُمَّ أَنشَأۡنَا مِنۢ بَعۡدِهِمۡ قُرُونًا ءَاخَرِينَ
వారి తరువాత ఇతర తరాల వారిని పుట్టించాము.
Explanation & meanings · 1
- వీరు 'సాలెహ్, లూ'త్, మరియు షు'ఐబ్ ('అలైహిమ్. స.)లు కావచ్చు. ఎందుకంటే సూరహ్ అల్-'అరాఫ్ (7) మరియు సూరహ్ హూద్ (11) లలో ఇదే వరుసలో వారి వృత్తాంతం పేర్కొనబడింది.