Skip to content
అల్-అంబియా /

ఆయత్ 23

21 : 23

ఆయత్ 23 of అల్-అంబియా (21 : 23). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-అంబియా ఆయతులు 112
సూరా · అల్-అంబియా
తెలుగు · Muhammad
21 : 23

لَا يُسۡـَٔلُ عَمَّا يَفۡعَلُ وَهُمۡ يُسۡـَٔلُونَ

తాను చేసే దానిని గురించి ఆయన (అల్లాహ్) ప్రశ్నించబడడు, కాని వారు ప్రశ్నించబడతారు.