Skip to content
طه /

ఆయత్ 82

20 : 82
طه ఆయతులు 135
సూరా · طه
తెలుగు · Muhammad
20 : 82

وَإِنِّي لَغَفَّارٞ لِّمَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَٰلِحٗا ثُمَّ ٱهۡتَدَىٰ

అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో ఉంటాడో, అలాంటి వాని పట్ల నేను క్షమాశీలుడను."

Explanation & meanings · 1
  1. అల్-గఫ్ఫారు': Oft-Forgiving, Most Forgiving. క్షమించేవాడు, పాపాలను క్షమించేవాటడు, ఎక్కువగా క్షమించేవాడు. ఇంకా చూడండి, అల్-గాఫిర్: క్షమాగుణ పరిపూర్ణుడు, 40:3. అల్-'గఫూరు: క్షమాశీలుడు, 2:173, అల్-'గఫ్ఫారు మరియు అల్-'గఫూరు అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.