Skip to content
తహా /

ఆయత్ 55

20 : 55

ఆయత్ 55 of తహా (20 : 55). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

తహా ఆయతులు 135
సూరా · తహా
తెలుగు · Muhammad
20 : 55

۞ مِنۡهَا خَلَقۡنَٰكُمۡ وَفِيهَا نُعِيدُكُمۡ وَمِنۡهَا نُخۡرِجُكُمۡ تَارَةً أُخۡرَىٰ

దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొకసారి లేవుతాము.

Explanation & meanings · 1
  1. మానవుణ్ణి మట్టి నుండి సృష్టించాము. వివరాలకు చూడండి, 3:59లో తురాబ్ మరియు 15:26లో 'స'ల్సాలిన్ 'హమఇన్ మన్నూన్. ఇబ్నె మాజా ఉల్లేఖనం: ఒక మృతుణ్ణి సమాధిలో పెట్టిన తరువాత రెండు చేతులతో మూడు సార్లు మట్టి పోయడం అభిలషణీయం (ముస్త'హబ్).