2 : 157
أُوْلَٰٓئِكَ عَلَيۡهِمۡ صَلَوَٰتٞ مِّن رَّبِّهِمۡ وَرَحۡمَةٞۖ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُهۡتَدُونَ
అలాంటి వారికి వారి ప్రభువు నుండి అనుగ్రహాలు మరియు కరణ ఉంటాయి. మరియు వారే సన్మార్గం పొందినవారు.
Explanation & meanings · 2
- 'సలవాతున్: అంటే blessings, bendictions, అనుగ్రహాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, వరాలు మరియు శుభాకాంక్షలు అనే అర్థాలున్నాయి.
- నష్టం కలిగినపుడు : 'ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజి'ఊన్.' మరియు, 'అల్లాహుమ్మ అజుర్నీ ఫీ ము'సీబతీ, వ అ'ఖ్ లిఫ్ లీ ఖైరమ్మిన్ హా.' చదవాలి, ('స.ముస్లిం, 'హదీస్' నం. 918).