19 : 87
لَّا يَمۡلِكُونَ ٱلشَّفَٰعَةَ إِلَّا مَنِ ٱتَّخَذَ عِندَ ٱلرَّحۡمَٰنِ عَهۡدٗا
(ఆనాడు) అనంత కరుణామయుని అనుమతి పొందినవాడు తప్ప మరెవ్వరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు.
Explanation & meanings · 1
- సిఫారసు చేసే అనుమతి అల్లాహుతా'ఆలా తాను కోరిన వారికే ఇస్తాడు. చూడండి 10:3, 21:28, 53:26.