18 : 1
ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِيٓ أَنزَلَ عَلَىٰ عَبۡدِهِ ٱلۡكِتَٰبَ وَلَمۡ يَجۡعَل لَّهُۥ عِوَجَاۜ
తన దాసునిపై (ముహమ్మద్ పై) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేసిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు ఆయన ఇందులో ఏ విధమైన వక్తత్వాన్ని ఉంచలేదు.
Explanation & meanings · 1
- చూడండి, 4:82, ఈ గ్రంథం అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి కాక ఇతరుల దగ్గర నుండి వచ్చి ఉంటే అందులో ఎన్నో లోపాలు ఉండేవి.