Skip to content
الإسرَاء /

ఆయత్ 72

17 : 72

ఆయత్ 72 of الإسرَاء (17 : 72). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الإسرَاء ఆయతులు 111
సూరా · الإسرَاء
తెలుగు · Muhammad
17 : 72

وَمَن كَانَ فِي هَٰذِهِۦٓ أَعۡمَىٰ فَهُوَ فِي ٱلۡأٓخِرَةِ أَعۡمَىٰ وَأَضَلُّ سَبِيلٗا

మరియు ఎవడు ఇహలోకంలో అంధుడై మెలగుతాడో, అతడు పరలోకంలో కూడా అంధుడిగానే ఉంటాడు మరియు సన్మార్గం నుండి భ్రష్టుడవుతాడు.

Explanation & meanings · 1
  1. చూడండి, 20:124-125.