Skip to content
الحِجر /

ఆయత్ 78

15 : 78

ఆయత్ 78 of الحِجر (15 : 78). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الحِجر ఆయతులు 99
సూరా · الحِجر
తెలుగు · Muhammad
15 : 78

وَإِن كَانَ أَصۡحَٰبُ ٱلۡأَيۡكَةِ لَظَٰلِمِينَ

మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు.

Explanation & meanings · 1
  1. అయ్ కహ్ వాసులు (దట్టమైన వనవాసులు) మద్ యన్ ప్రజలు. వారు తమ ప్రవక్తల షు'ఐబ్ ను తిరస్కరించారు. వారు ఒక భూకంపం మరియు జ్వాలాముఖి సంభవించి నాశనమయ్యారు. చూడండి, 7:85-93 మరియు 11:84-95.