Skip to content
الحِجر /

ఆయత్ 24

15 : 24
الحِجر ఆయతులు 99
సూరా · الحِجر
తెలుగు · Muhammad
15 : 24

وَلَقَدۡ عَلِمۡنَا ٱلۡمُسۡتَقۡدِمِينَ مِنكُمۡ وَلَقَدۡ عَلِمۡنَا ٱلۡمُسۡتَـٔۡخِرِينَ

మరియు వాస్తవానికి, మీకు ముందు గడిచి పోయిన వారిని గురించి మాకు తెలుసు మరియు వాస్తవంగా మీ తరువాత వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు.

Explanation & meanings · 1
  1. 'ఎవరైతే ముందుగా (మా వద్దకు) వస్తారో మరియు ఎవరు వెనుక ఉండిపోతారో...తెలుసు'. ఈ రెండురకాల వ్యాఖ్యానాలు కూడ సరైనవే అని వ్యాఖ్యాతలు అంగీకరించారు. మరొక వ్యాఖ్యానం: 'మరియు వాస్తవానికి, మీలో ముందుకు సాగిపోయే వారెవరో మాకు తెలుసు మరియు వాస్తవానికి, వెనుకంజ వేసేవారెవరో కూడా మాకు తెలుసు.' అని కూడా ఇవ్వబడింది.