Skip to content
అల్-హిజ్ర్ /

ఆయత్ 25

15 : 25

ఆయత్ 25 of అల్-హిజ్ర్ (15 : 25). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-హిజ్ర్ ఆయతులు 99
సూరా · అల్-హిజ్ర్
తెలుగు · Muhammad
15 : 25

وَإِنَّ رَبَّكَ هُوَ يَحۡشُرُهُمۡۚ إِنَّهُۥ حَكِيمٌ عَلِيمٞ

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనే! వారందరినీ సమావేశపరుస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.