11 : 74
فَلَمَّا ذَهَبَ عَنۡ إِبۡرَٰهِيمَ ٱلرَّوۡعُ وَجَآءَتۡهُ ٱلۡبُشۡرَىٰ يُجَٰدِلُنَا فِي قَوۡمِ لُوطٍ
అప్పుడు ఇబ్రాహీమ్ భయం దూరమై, అతనికి (సంతానపు) శుభవార్త అందిన తరువాత, అతను లూత్ జాతి వారి కొరకు మాతో వాదించసాగాడు.
Explanation & meanings · 1
- ఇబ్రాహీం ('అ.స.) అన్నారు: "మీరు నాశనం చేయబోయే నగరంలో లూ'త్ ('అ.స.) కూడా ఉన్నారు". దానికి దైవదూతలు జవాబిచ్చారు: "మాకు తెలుసు. మేము అతనిని మరియు అతనితో బాటు విశ్వసించిన వారిని కాపాడుతాము. అతన భార్య తప్ప." చూడండి. 29:32.