Skip to content
هُود /

ఆయత్ 73

11 : 73
هُود ఆయతులు 123
సూరా · هُود
తెలుగు · Muhammad
11 : 73

قَالُوٓاْ أَتَعۡجَبِينَ مِنۡ أَمۡرِ ٱللَّهِۖ رَحۡمَتُ ٱللَّهِ وَبَرَكَٰتُهُۥ عَلَيۡكُمۡ أَهۡلَ ٱلۡبَيۡتِۚ إِنَّهُۥ حَمِيدٞ مَّجِيدٞ

వారన్నారు: "అల్లాహ్ ఉత్తరువు విషయంలో మీరు ఆశ్చర్యపడుతున్నారా? ఓ (ఇబ్రాహీమ్) గృహస్థులారా! మీపై అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాశీస్సులు ఉన్నాయి! నిశ్చయంగా, ఆయనే సర్వ స్తోత్రాలకు అర్హుడు, మహత్వపూర్ణుడు.

Explanation & meanings · 2
  1. అహ్ లున్: Family ఒక కుటుంబం / సంసారం / తెగ / వంశం వారు, ఒక (House) గృహవాసులు.
  2. అల్-మజీదు: The Glorious, Great in Dignity, who gives liberally or boutifully. The Bountiful, Beneficient, Exalted, Noble, Sublime. మహత్త్వపూర్ణుడు, అల్ - మాజిదు (సేకరించబడిన పదం): వీటికి వైభవం గలవాడు, ప్రభావం, ప్రతాపం, విశిష్టత, ఘనత గలవాడు, దివ్యుడు, మహిమాన్వితుడు, ఉత్కృష్టుడు, శ్రేష్టుడు, ఔదార్యుడు, ప్రశంసనీయుడు, అనే అర్థాలున్నాయి. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. చూడండి, 85:15. ఈ పదం దివ్యఖుర్ఆన్ కొరకు గూడా వాడబడింది. Glorious, Noble, దివ్యమైన, ఉత్కృష్టమైన అనే అర్థాలలో, అల్ కరీము మాదిరిగా చూడండి, 50:1, 85:21.