101 : 11
نَارٌ حَامِيَةُۢ
అదొక భగభగమండే అగ్ని (గుండం).
Explanation & meanings · 1
- 'హామియతున్: 'నరకాగ్ని. మానవులు రగిల్చే అగ్ని కంటే నరకాగ్ని డెబ్భై రెట్లు అధికంగా మండుతూ ఉంటుంది, ('స. బు'ఖారీ, 'స. ముస్లిం).
ఆయత్ 11 of القَارعَة (101 : 11). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
نَارٌ حَامِيَةُۢ
అదొక భగభగమండే అగ్ని (గుండం).