“అల్లాహ్’కు అత్యంత ఇష్టమైన పదాలు నాలుగు; అవి ‘సుబ్’హానల్లాహ్’ (అల్లాహ్ పరమ పవిత్రుడు), ‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందినవి), ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు) మరియు ‘అల్లాహు అక్బర్’ (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు). అయితే ఇందులో మీరు దేనితోనైనా ప్రారంభించవచ్చు”
- التصنيف الشرعي
- الفضائل والآدابفضل الذكرالأدعية والأذكار والرقائقفوائد ذكر الله عز وجلالأدعية والأذكار والرقائقالأذكار المطلقة
- موضوعات الحديث
- العبادات القولية وأحكام اللسانالذِّكْر
సమురా బిన్ జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అల్లాహ్’కు అత్యంత ఇష్టమైన పదాలు నాలుగు; అవి ‘సుబ్’హానల్లాహ్’ (అల్లాహ్ పరమ పవిత్రుడు), ‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందినవి), ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు) మరియు ‘అల్లాహు అక్బర్’ (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు). అయితే ఇందులో మీరు దేనితోనైనా ప్రారంభించవచ్చు”.
«أَحَبُّ الْكَلَامِ إِلَى اللهِ أَرْبَعٌ: سُبْحَانَ اللهِ، وَالْحَمْدُ لِلهِ، وَلَا إِلَهَ إِلَّا اللهُ، وَاللهُ أَكْبَرُ، لَا يَضُرُّكَ بِأَيِّهِنَّ بَدَأْتَ».
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అత్యంత ఎక్కువగా ఇష్టపడే నాలుగు పదాలను గురించి వివరిస్తున్నారు. సుబ్’హానల్లాహ్’ (పరమ పవిత్రుడు): అల్లాహ్ ఎటువంటి లోపము లేనివాడు, లోపరహితుడు అని అర్థము. లోపములన్నింటికీ అతీతుడు కేవలం అల్లాహ్ మాత్రమే, ఆయన ఎటువంటి లోపములు లేని పరమ పవిత్రుడు అని అర్థము. ‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి): ఈ పదం ప్రతి విషయంలోను అల్లాహ్ యొక్క సంపూర్ణతను, ఆయన ప్రేమను మహిమ పరుస్తున్నది. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’: అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు అని అర్థము. అల్లాహు అక్బర్’: (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు): అవును, ఆయన అందరికంటే గొప్పవాడూ, అందరికంటే ప్రియమైన వాడూను. ఈ పదాలను ఉచ్ఛరించుట యొక్క ఘనత, ఉచ్ఛరించి నందుకు లభించే పుణ్యము వాటిని ఏ వరుసలో ఉచ్ఛరించినాము అనే దానిపై ఆధారపడి ఉండదు.
‘ఈ పదాలను దేనితో నైనా ప్రారంభించ వచ్చును అని తెలియ జేయుటలో’ షరియత్ (తన అనుయాయులకు) కలుగజేసే సౌలభ్యత తెలుస్తున్నది.
సహీహ్ ముస్లిం. (3/ 1685) (2137).
(4/ 2093) (2731).
(4/ 2072) (2695).
సహీహ్ ముస్లిం. (3/ 1685) (2137).
(4/ 2093) (2731).
(4/ 2072) (2695).
ఇంకా (16)
توضيح الأحكام من بلوغ المرام.
للبسام (7/ 540).
منحة العلام في شرح بلوغ المرام.
لعبد الله الفوزان (10/ 411).
فتح ذي الجلال والإكرام.
لابن عثيمين (6/ 477).
سبل السلام بشرح بلوغ المرام.
للصنعاني (2/ 706).
توضيح الأحكام من بلوغ المرام.
للبسام (7/ 540).
منحة العلام في شرح بلوغ المرام.
لعبد الله الفوزان (10/ 411).
فتح ذي الجلال والإكرام.
لابن عثيمين (6/ 477).
سبل السلام بشرح بلوغ المرام.
للصنعاني (2/ 706).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
10 గ్రంథాలు- ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల గురించిన పరిశోధన, విశ్లేషణ మరియు స్పష్టీకరణالتحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة - النسخة المعتمدة“అల్లాహ్’కు అత్యంత ఇష్టమైన పదాలు నాలుగు; అవి ‘సుబ్’హానల్లాహ్’ (అల్లాహ్ పరమ పవిత్రుడు), ‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందినవి), ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు) మరియు ‘అల్లాహు అక్బర్’
- హిస్నుల్ ముస్లిం - ఖుర్ఆన్ మరియు హదీథులలోని దుఆల పుస్తకం.حصن المسلمسُبْحَانَ اللَّهِ، وَالحَمْدُ لِلَّهِ، وَلَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ،
- హిస్నుల్ ముస్లిం - ఖుర్ఆన్ మరియు హదీథులలోని దుఆల పుస్తకం.حصن المسلمسُبْحَانَ اللَّهِ، وَالحَمْدُ لِلَّهِ، وَلَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَر
- హిస్నుల్ ముస్లిం - ఖుర్ఆన్ మరియు హదీథులలోని దుఆల పుస్తకం.حصن المسلمఅల్లాహ్ వద్ద నాలుగు వచనాలు అన్నింటికంటే ప్రియమైనవి. అవి “సుబ్'హానల్లాహి వల్ హమ్'దు లిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్" దీనిని ఎక్కడ నుంచి ఆరంభించిన నీకు నష్టం లేదు [308].
- హిస్నుల్ ముస్లిం - ఖుర్ఆన్ మరియు హదీథులలోని దుఆల పుస్తకం.حصن المسلمسُبْحَانَ اللَّهِ، وَالحَمْدُ لِلَّهِ، وَلَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَر
ఇంకా (5)
- الذكر والدعاء والعلاج بالرقي من الكتاب والسنة"أحبُّ الكلام إلى الله أربعٌ: سبحان الله، والحمد لله، ولا إله إلا الله، والله أكبر، لا يَضَرُّكَ بأيِّهِنَّ بدأتَ، ولا تسمينَّ غلامكَ يساراً، ولا رباحاً، ولا نجيحاً، ولا أفلح فإنك تقول: أثمَّ هو! فلا يكون: فيقول: لا".
- المنتقى من المتجر الرابح في ثواب العمل الصالح - المعتمدالمنتقى من المتجر الرابح في ثواب العمل الصالح“أحب الكلام إلى الله أربع: (سبحان الله، والحمد لله، ولا إله إلا الله، والله أكبر) لا يضرك بأيهن بدأت”.
- تحفة الأخيار تحفة الأخيار (ببيان جملة نافعة مما ورد في الكتاب والسنة من الأدعية والأذكار)«أَحَبُّ الْكَلَامِ إِلَى اللهِ أَرْبَعٌ لَا يَضُرُّكَ بِأَيِّهِنَّ بَدَأْتَ: سُبْحَانَ اللَّهِ، وَالْحَمْدُ لِلَّهِ، وَلَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ» [8]
- رسالة في الأذكار1«أَحَبُّ الْكَلَامِ إِلَى اللهِ أَرْبَعٌ: سُبْحَانَ اللهِ، وَالحَمْدُ لِلهِ، وَلَا إِلَهَ إِلَّا اللهُ، وَاللهُ أَكْبَرُ، لَا يَضُرُّكَ بِأَيِّهِنَّ بَدَأْتَ».
- فضل الدعاء وآدابه والأوقات التي يستحب فيها"سبحان الله، والحمد لله، ولا إله إلا الله، والله أكبر"