ఎవరు ఇస్లాంను అంగీకరించారో, తగినంత జీవనాధారం పొందారో, మరియు అల్లాహ్ తనకు ఇచ్చిన దానితో సంతృప్తి చెందారో, నిశ్చయంగా అతను విజయవంతుడయ్యాడు
అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరు ఇస్లాంను అంగీకరించారో, తగినంత జీవనాధారం పొందారో, మరియు అల్లాహ్ తనకు ఇచ్చిన దానితో సంతృప్తి చెందారో, నిశ్చయంగా అతను విజయవంతుడయ్యాడు."
«قَدْ أَفْلَحَ مَن أَسْلَمَ، وَرُزِقَ كَفَافًا، وَقَنَّعَهُ اللَّهُ بما آتَاهُ».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా చెప్పినారు: "ఎవరైతే తన ప్రభువు (అల్లాహ్)కు సమర్పించుకుని, ఆయన ద్వారా ఇస్లాం మార్గాన్ని పొందుతాడో, అతని అవసరాలకు సరిపడే హలాల్ జీవనోపాధి పొందుతాడో, (అధికంగానూ కాదు, తక్కువగానూ కాదు — అవసరానికి సరిపడేంత మాత్రమే), అల్లాహ్ అతనికి ప్రసాదించిన దానితో అతను సంతృప్తిగా, ఆనందంగా ఉంటాడో - అతడే నిజమైన విజేత, విజయాన్ని సాధించినవాడు."
ఒక వ్యక్తి ఆనందం అతని ధర్మం యొక్క పరిపూర్ణత, అతని జీవనోపాధి యొక్క సమృద్ధి మరియు అల్లాహ్ అతనికి ప్రసాదించిన దానితో అతని సంతృప్తిపై ఆధారపడి ఉంటుంది.
ఇస్లాం మరియు సున్నతులతో పాటు ఈ ప్రపంచంలో నుండి మీకు ప్రసాదించబడిన దానితో సంతృప్తి చెందడం ప్రోత్సహించబడింది.
సహీహ్ ముస్లిం. (2/ 730) (1054).
ఇంకా (6)
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (1/ 447).
فيض القدير شرح الجامع الصغير.
للمناوي (4/ 508).
تحفة الأحوذي بشرح جامع الترمذي.
لأبي العلا المباركفوري (7/ 11).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
11 గ్రంథాలుఇంకా (11)
- الله -جل جلاله- أنيس المحبين وملاذ القاصدين«قَدْ أَفْلَحَ مَنْ أَسْلَمَ، وَرُزِقَ كَفَافًا، وَقَنَّعَهُ اللهُ بِمَا آتَاهُ»
- المنتقى من المتجر الرابح في ثواب العمل الصالح - المعتمدالمنتقى من المتجر الرابح في ثواب العمل الصالح“قد أفلح من أسلم، ورزق كفافا، وقنعه الله بما آتاه”.
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 3«قَدْ أَفْلَحَ مَنْ أَسلَمَ، وَرُزِقَ كَفَافاً، وَقَنَّعَهُ الله بما آتاهُ».
- قاموس الكبائرموسوعة الكبائر - المجموعة الثانية«قَدْ أَفْلَحَ مَنْ أَسْلَمَ، وَرُزِقَ كَفَافًا، وَقَنَّعَهُ اللَّهُ بِمَا آتَاهُ» [13].
- قاموس الكبائرموسوعة الكبائر - المجموعة الثانية«قَدْ أَفْلَحَ مَنْ أَسْلَمَ، وَرُزِقَ كَفَافًا، وَقَنَّعَهُ اللَّهُ بِمَا آتَاهُ» [87].
- قاموس الكبائرموسوعة الكبائر - المجموعة الرابعة«قَدْ أَفْلَحَ مَنْ أَسْلَمَ، وَرُزِقَ كَفَافًا، وَقَنَّعَهُ اللَّهُ بِمَا آتَاهُ»[107].
- مجموعة زاد الحديث(2)1«قَدْ أَفْلَحَ مَنْ أَسْلَمَ، وَرُزِقَ كَفَافًا، وَقَنَّعَهُ الله بِمَا آتَاهُ».
- مشروع منهاج زادكزادك 3 طالب نهائي«قَدْ أَفْلَحَ مَنْ أَسْلَمَ، وَرُزِقَ كَفَافًا، وَقَنَّعَهُ اللهُ بِمَا آتَاهُ»
- نبراس طالب (1)1«قَدْ أَفْلَحَ مَنْ أَسْلَمَ، وَرُزِقَ كَفَافًا، وَقَنَّعَهُ اللهُ بِمَا آتَاهُ».
- نبراس طالب (4)1«قَدْ أَفْلَحَ مَنْ أَسْلَمَ، وَرُزِقَ كَفَافًا، وَقَنَّعَهُ اللهُ بِمَا آتَاهُ»
- نبراس طالب (4)1«قَدْ أَفْلَحَ مَنْ أَسْلَمَ، وَرُزِقَ كَفَافًا، وَقَنَّعَهُ اللهُ بِمَا آتَاهُ».